Kalyani Vaccha Vacchaa (From "The Family Star") - Mangli/Karthik.lrc

LRC歌词下载
[00:00.000] 作词 : Anantha Sreeram
[00:01.000] 作曲 : Anantha Sreeram
[00:20.730] కళ్యాణి వచ్చా వచ్చా
[00:23.330] పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా
[00:26.920] ధమకు ధమా ధమారి
[00:29.180] చమకు చమా చమారి
[00:30.730] సయ్యారి సరాసరి మొదలుపెట్టెయ్ సవ్వారి
[00:34.240] (నుందుంతన నుందుంతన)
[00:35.940] (నుందుంతన నుందుంతన)
[00:37.590] డుముకు డుమా డుమారి
[00:39.050] జమకు జమా జమారి
[00:40.690] ముస్తాబై ఉన్నా మరి
[00:42.540] అదరగొట్టెయ్ కచేరి
[00:44.300] చిటికెలు వేస్తుంది
[00:45.980] కునుకు చెడిన కుమారి
[00:47.490] చిటికిన వేలిస్తే చివరి వరకు షికారి
[00:50.980] ఎన్నో పొదలెనక ఎంతో పదిలముగా
[00:54.200] ఒదిగిన పుప్పెడిని ఇప్పుడు అప్పగించా
[01:00.730] కళ్యాణి వచ్చా వచ్చా
[01:03.570] పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా
[01:07.160] సింగారి చెయ్యందించా
[01:10.560] ఏనుగంబారి సిద్ధంగుంచా
[01:13.910] ధమకు ధమా ధమారి
[01:16.050] చమకు చమా చమారి
[01:17.730] సయ్యారి సరాసరి మొదలుపెట్టెయ్ సవ్వారి
[01:21.270] (నుందుంతన నుందుంతన)
[01:22.610] (నుందుంతన నుందుంతన)
[01:24.790] ♪
[01:37.860] (సువ్వీ కస్తూరి రంగ)
[01:39.580] (సువ్వీ కావేటి రంగ)
[01:41.230] (సువ్వీ బంగారు రంగ)
[01:42.900] (సువ్వీ సువ్వీ)
[01:44.550] (పచ్చాని పందిరి వేసి)
[01:46.370] (పంచా వన్నెల ముగ్గులు పెట్టి)
[01:48.010] (పేరంటాలు అంతా కలసి)
[01:49.690] (పసుపు దంచారే)
[01:50.950] ♪
[02:11.870] సాహో సమస్తము ఏలుకొనేలా
[02:18.400] సర్వం ఈవాళ నీ ముందర ఉంచా
[02:21.820] ఎగబడి దండయాత్ర చైరా
[02:25.110] కలబడిపోతూ గెలిపిస్తా
[02:27.120] నీ పడుచు కలని
[02:28.590] బరిలో నిలిచే ప్రతిసారి
[02:31.860] అలసటలోనూ వదిలెయ్ కుండా
[02:34.230] ఒడిసి ఒడిసి పడతను చూడే
[02:36.330] నిను కోరి
[02:38.350] తగువుల కథ
[02:40.000] ముగిసెను కదా
[02:41.820] బిగిసిన ముడి తెగదిక పదా
[02:43.450] ఆ కళ్యాణి వచ్చా వచ్చా
[02:47.500] పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా
[02:51.350] సింగారి చెయ్యందించా
[02:54.730] ఏనుగంబారి సిద్ధంగుంచా
[02:58.470] కళ్యాణి వచ్చా వచ్చా
[03:01.210] పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా
[03:04.540] సింగారి చెయ్యందించా
[03:07.930] ఏనుగంబారి సిద్ధంగుంచా
[03:10.640]
文本歌词
作词 : Anantha Sreeram
作曲 : Anantha Sreeram
కళ్యాణి వచ్చా వచ్చా
పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా
ధమకు ధమా ధమారి
చమకు చమా చమారి
సయ్యారి సరాసరి మొదలుపెట్టెయ్ సవ్వారి
(నుందుంతన నుందుంతన)
(నుందుంతన నుందుంతన)
డుముకు డుమా డుమారి
జమకు జమా జమారి
ముస్తాబై ఉన్నా మరి
అదరగొట్టెయ్ కచేరి
చిటికెలు వేస్తుంది
కునుకు చెడిన కుమారి
చిటికిన వేలిస్తే చివరి వరకు షికారి
ఎన్నో పొదలెనక ఎంతో పదిలముగా
ఒదిగిన పుప్పెడిని ఇప్పుడు అప్పగించా
కళ్యాణి వచ్చా వచ్చా
పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా
సింగారి చెయ్యందించా
ఏనుగంబారి సిద్ధంగుంచా
ధమకు ధమా ధమారి
చమకు చమా చమారి
సయ్యారి సరాసరి మొదలుపెట్టెయ్ సవ్వారి
(నుందుంతన నుందుంతన)
(నుందుంతన నుందుంతన)

(సువ్వీ కస్తూరి రంగ)
(సువ్వీ కావేటి రంగ)
(సువ్వీ బంగారు రంగ)
(సువ్వీ సువ్వీ)
(పచ్చాని పందిరి వేసి)
(పంచా వన్నెల ముగ్గులు పెట్టి)
(పేరంటాలు అంతా కలసి)
(పసుపు దంచారే)

సాహో సమస్తము ఏలుకొనేలా
సర్వం ఈవాళ నీ ముందర ఉంచా
ఎగబడి దండయాత్ర చైరా
కలబడిపోతూ గెలిపిస్తా
నీ పడుచు కలని
బరిలో నిలిచే ప్రతిసారి
అలసటలోనూ వదిలెయ్ కుండా
ఒడిసి ఒడిసి పడతను చూడే
నిను కోరి
తగువుల కథ
ముగిసెను కదా
బిగిసిన ముడి తెగదిక పదా
ఆ కళ్యాణి వచ్చా వచ్చా
పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా
సింగారి చెయ్యందించా
ఏనుగంబారి సిద్ధంగుంచా
కళ్యాణి వచ్చా వచ్చా
పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా
సింగారి చెయ్యందించా
ఏనుగంబారి సిద్ధంగుంచా