Ee Raathale - Yuvan Shankar Raja/Harini Ivaturi.lrc

LRC歌词下载
[00:00.000] 作词 : Krishna Kanth
[00:01.000] 作曲 : Krishna Kanth
[00:08.070] ఎవరో వీరెవరో కలవని ఇరు ప్రేమికులా
[00:15.620] ఎవరో వీరెవరో విడిపోని యాత్రికులా
[00:23.290] వీరి దారొకటే మరి దిక్కులే వేరులే
[00:31.260] ఊపిరొకటేలే ఒక శ్వాసల నిశ్వాసాల
[00:39.110] ఆటాడే విదే ఇదా ఇదా
[00:43.040] పదే పదే కలవడం ఎలా ఎలా
[00:47.220] కల రాసే ఉందా, రాసే ఉందా
[00:53.380] ఈ రాతలే దోబూచులే
[01:09.090] ఈ రాతలే దోబూచులే
[01:24.730]
[01:26.930] ♪
[01:41.200] ఎవరో వీరెవరో కలవని ఇరు ప్రేమికులా
[01:48.690] ఎవరో వీరెవరోవిడిపోని యాత్రికులా
[02:12.720] ఖాళి ఖాళీగున్న ఉత్తరమేదో
[02:16.440] నాతో ఏదో కథ చెప్పాలంటోందే
[02:19.990] ఏ గూఢచారో గాఢంగా నన్నే వెంటాడెను ఎందుకో ఏమో
[02:27.850] కాలం మంచు కత్తి గుండెల్లో గుచ్చే
[02:31.440] గాయం లేదు గాని దాడెంతో నచ్చే
[02:35.500] ఆ మాయే ఎవరే రాడా ఎదురే తెలీకనే తహతహ పెరిగే
[02:43.490] నిజమా భ్రమ
[02:45.330] బాగుంది యాతనే
[02:46.980] కలతో కలో
[02:49.050] గడవని గురుతులే
[02:50.930] ఏదో జన్మ బాధే పోదే ప్రేమై రాదే
[03:01.520] ఈ రాతలే దోబూచులే
[03:16.730] ఈ రాతలే
[03:18.200] ఏ గూఢచారో గాఢంగా నన్నేవెంటాడెను ఎందుకో ఏమో
[03:24.570] దోబూచులే
[03:25.650] ఆ మాయే ఎవరే రాడా ఎదురే తెలీకనే తహతహ పెరిగే
[03:33.440] ఎవరో వీరెవరో కలవని ఇరు ప్రేమికులా
[03:41.210] ఎవరో వీరెవరో విడిపోని యాత్రికులా
[03:48.900]
文本歌词
作词 : Krishna Kanth
作曲 : Krishna Kanth
ఎవరో వీరెవరో కలవని ఇరు ప్రేమికులా
ఎవరో వీరెవరో విడిపోని యాత్రికులా
వీరి దారొకటే మరి దిక్కులే వేరులే
ఊపిరొకటేలే ఒక శ్వాసల నిశ్వాసాల
ఆటాడే విదే ఇదా ఇదా
పదే పదే కలవడం ఎలా ఎలా
కల రాసే ఉందా, రాసే ఉందా
ఈ రాతలే దోబూచులే
ఈ రాతలే దోబూచులే

ఎవరో వీరెవరో కలవని ఇరు ప్రేమికులా
ఎవరో వీరెవరోవిడిపోని యాత్రికులా
ఖాళి ఖాళీగున్న ఉత్తరమేదో
నాతో ఏదో కథ చెప్పాలంటోందే
ఏ గూఢచారో గాఢంగా నన్నే వెంటాడెను ఎందుకో ఏమో
కాలం మంచు కత్తి గుండెల్లో గుచ్చే
గాయం లేదు గాని దాడెంతో నచ్చే
ఆ మాయే ఎవరే రాడా ఎదురే తెలీకనే తహతహ పెరిగే
నిజమా భ్రమ
బాగుంది యాతనే
కలతో కలో
గడవని గురుతులే
ఏదో జన్మ బాధే పోదే ప్రేమై రాదే
ఈ రాతలే దోబూచులే
ఈ రాతలే
ఏ గూఢచారో గాఢంగా నన్నేవెంటాడెను ఎందుకో ఏమో
దోబూచులే
ఆ మాయే ఎవరే రాడా ఎదురే తెలీకనే తహతహ పెరిగే
ఎవరో వీరెవరో కలవని ఇరు ప్రేమికులా
ఎవరో వీరెవరో విడిపోని యాత్రికులా