专业歌曲搜索

Kanureppala Kaalam - Gopi Sunder.mp3

Kanureppala Kaalam - Gopi Sunder.mp3
[00:00.000] 作词 : Sagar [0...
[00:00.000] 作词 : Sagar
[00:00.295] 作曲 : Gopi Sunder
[00:00.590] కనురెప్పల కాలంలోనే
[00:03.150] కథ మొత్తం మారేపోయిందే
[00:10.940] కనుతెరిచి చూసేలోగా
[00:13.610] దరిచేరని దూరం మిగిలిందే
[00:21.130] ఇన్నాళ్ళూ ఊహల్లో ఈ నిమిషం శూన్యంలో
[00:26.360] మిగిలానే ఒంటరినై విడిపోయే వేడుకలో
[00:31.350] జరిగినది వింతేనా
[00:36.650] మన పయనం ఇంతేనా
[00:43.260]
[01:04.000] కనురెప్పల కాలంలోనే
[01:06.760] కథ మొత్తం మారేపోయిందే
[01:11.890]
[01:35.300] కవి ఎవరో ఈ కథకి
[01:37.890] ఎవరెవరో పాత్రలకి
[01:40.760] తెలియదుగా ఇప్పటికీ
[01:43.280] పొడుపు కథే ఎప్పటికీ
[01:46.470] మనమంటు అనుకున్నా
[01:48.420] ఒంటరిగానే మిగిలున్నా
[01:51.620] ఇందరిలో కలిసున్నా
[01:53.670] వెలితిని నేను చూస్తున్నా
[01:56.760] పొరపాటు ఏదో తొరబాటు ఏదో
[02:02.140] అది దాటలేని తడబాటు ఏదో
[02:07.360] ఎడబాటు చేసే ఈ గీతను దాటలేవా
[02:40.820]
展开