[00:00.00]Music: MM Keeravani(ఎం.ఎం.కీరవాణి)[00:05.00]Lyricist: Chandrabose(చంద్రబోస్)[00:10.00][00:40.16][00:40.47]నిన్ను చూడని... నిన్ను చూడని[00:43.97]కన్నులెందుకో అని అని...[00:47.31]నిన్ను తాకని... నిన్ను తాకని[00:50.75]చేతులెందుకో అని అని...[00:54.10][00:54.30]మనస్సు చెప్పుతోంది ఈ మంచిమాటని[00:57.56]వయస్సు ఒప్పుకుంది ఆ మాట చాలని[01:00.90]సుదూర తీరమేదో ఏరికోరి మీరి[01:03.68]చేరగా చెంతగా మారగా జంటగా[01:10.15]సూటిగా ఘాటుగా[01:11.90]రెప్పవేయకుండా మూయకుండా[01:13.97][01:14.15]నిన్ను చూడని... నిన్ను చూడని[01:17.30]కన్నులెందుకో అని అని...[01:20.75]నిన్ను తాకని... నిన్ను తాకని[01:23.91]చేతులెందుకో అని అని...[01:27.95][01:28.13]~ సంగీతం ~[01:50.36][01:50.55]కోనదాటి వచ్చా కొండదాటి వచ్చా[01:54.00]నింగిలాగ వచ్చా నిండు ప్రేమ తెచ్చా[01:59.06]కోటదాటి వచ్చా తోటదాటి వచ్చా[02:02.30]కొమ్మలాగ వచ్చా కొత్త ప్రేమ తెచ్చా[02:06.61][02:06.86]మేఘమల్లే వచ్చా మెరుపులిచ్చా[02:10.20]కౌగిలల్లె వచ్చా కానుకకిచ్చా[02:13.57]చేరగా చెంతగా మారగా జంటగా[02:20.23]వేడిగా వాడిగా[02:21.86]చుట్టు పక్కలేవీ చూడకుండా[02:23.92][02:24.13]నిన్ను చూడని... నిన్ను చూడని[02:27.34]కన్నులెందుకో అని అని...[02:30.52]నిన్ను తాకని... నిన్ను తాకని[02:34.02]చేతులెందుకో అని అని...[02:37.45][02:37.66]~ సంగీతం ~[03:07.13][03:07.29]గీత మారుతున్నా రాత మారుతున్నా[03:10.62]ఊపిరాగుతున్నా ఉండలేక వచ్చా[03:15.69]హాని జరుగుతున్నాఅలుపు పెరుగుతున్నా[03:18.94]ప్రాణమాగుతున్నా పరుగులెట్టి వచ్చా[03:23.14][03:23.42]అమృతాన్ని తెచ్చా ఆయువిచ్చా[03:26.86]అద్భుతాన్ని తెచ్చా హాయినిచ్చా[03:30.35]చేరగా చెంతగా మారగా జంటగా[03:36.85]నీడగా తోడుగా[03:38.65]ఒక్క నీటి బొట్టు జార కుండా[03:40.66][03:40.84]నిన్ను చూడని... నిన్ను చూడని[03:44.02]కన్నులెందుకో అని ♫ ♬~[03:47.26]నిన్ను తాకని... నిన్ను తాకని[03:50.69]చేతులెందుకో అని అని...[03:54.31][04:18.12]