Paala Pitta - Rahul Sipligunj/M.M. Manasi.mp3
能正常播放的歌曲才可以下载
[00:00.000] 作词 : Shreemani[00:00.735] 作曲 : Devi Sri Prasad[00:01.470] ఏవో గుసగుసలే నాలో[00:07.710] ♪[00:14.760] వలసే విడిసి వలపే విరిసే ఎదలో[00:21.110] ♪[00:40.920] ఎయ్ పాల పిట్టలో వలపు[00:42.810] నీ పైట మెట్టుపై వాలిందే[00:45.950] పూల బుట్టలో మెరుపు[00:47.840] నీ కట్టు బొట్టులో దూరిందే[00:50.480] తేనెపట్టులా నీ పిలుపే నను కట్టి పడేసిందే[00:55.650] పిల్లా నా గుండెలోన ఇల్లే కట్టేసినావే (వే వే వే)[01:00.290] కళ్ళాపు జల్లి రంగుముగ్గే పెట్టేసినావే (వే వే వే)[01:05.020] కొడవలంచులో మెరుపు[01:07.090] నీ చురుకు చూపులో చేరిందే[01:09.840] గడపకద్దిన పసుపు[01:11.880] నీ చిలిపి ముద్దులా తాకిందే[01:14.450] మలుపు తిరిగి నా మనసంతా నీ వైపుకి మళ్ళిందే[01:19.730] పిల్లోడ గుండెలోన ఇల్లే కట్టేసినావే (వే వే వే)[01:24.470] ఇన్నాళ్ళ సిగ్గులన్ని ఎళ్ళగొట్టేసినావే వే వే వే[01:29.100] ♪[01:57.970] విల్లు లాంటి నీ ఒళ్ళు[02:01.450] విసురుతుంటె బాణాలు[02:03.660] గడ్డిపరకపై అగ్గిపుల్లలా భగ్గుమన్నవే నా కళ్ళు[02:08.460] నీ మాటలోని రోజాలు[02:10.850] గుచ్చుతుంటె మరి ముళ్ళు[02:13.160] నిప్పు పెట్టిన తేనెపట్టులా నిద్ర పట్టదే రాత్రుళ్ళు[02:17.820] నీ నడుము చూస్తె మల్లె తీగ[02:22.690] నా మనసు దానినల్లే తూనీగ[02:27.530] మెల్లమెల్లగా చల్లినావుగా కొత్త కలలు బాగా[02:32.460] హే పిల్లా నా గుండెలోన ఇల్లే కట్టేసినావే (వే వే వే)[02:37.250] కళ్ళాపు జల్లి రంగుముగ్గే పెట్టేసినావే (వే వే)[02:42.380] హేయ్ పాల పిట్టలో వలపు[02:44.330] నీ పైట మెట్టుపై వాలిందే[02:46.920] పూల బుట్టలో మెరుపు[02:48.840] నీ కట్టు బొట్టులో దూరిందే[02:51.600] తేనెపట్టులా నీ పిలుపే నను కట్టి పడేసిందే[02:55.980] పిల్లోడ గుండెలోన ఇల్లే కట్టేసినావే (వే వే వే)[03:01.670] ఇన్నాళ్ళ సిగ్గులన్ని ఎళ్ళగొట్టేసినావే (వే వే వే)[03:05.120]
展开