[00:00.000] 作词 : Ramajogayya Sastry[00:01.000] 作曲 : Ramajogayya Sastry[00:10.270] చుట్టమల్లె చుట్టేస్తాంది తుంటరి చూపు[00:15.010] ఊరికే ఉండదు కాసేపు[00:19.900] అస్తమానం నీ లోకమే నా మైమరపు[00:25.330] చేతనైతే నువ్వే నన్నాపు[00:30.130] రా నా నిద్దర కులాసా[00:32.570] నీ కలలకిచ్చేశా[00:35.920] నీ కోసం వయసు వాకిలి కాసా[00:39.940] రా నా ఆశలు పోగేశా[00:43.340] నీ గుండెకు అచ్చేశా[00:45.930] నీ రాకకు రంగం సిద్ధం చేశా[00:49.990] ఎందుకు పుట్టిందో పుట్టింది[00:53.100] ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది[00:57.600] పుడతానే నీ పిచ్చి పట్టింది[00:59.870] నీ పేరు పెట్టింది[01:01.570] వయ్యారం వోణి కట్టింది[01:04.640] గోరింట పెట్టింది[01:07.250] సామికి మొక్కులు కట్టింది[01:09.840] చుట్టమల్లే చుట్టేస్తాంది[01:12.430] ఆ చుట్టేస్తాంది చుట్టమల్లే చుట్టేస్తాంది[01:17.270] ఆ అరె రె రె చుట్టమల్లే చుట్టేస్తాంది[01:22.390] తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు[01:49.310] మత్తుగా మెలేసింది నీ వరాల మగసిరి[01:54.850] హత్తుకోలేవా మరి సరసన చేరీ[01:59.300] వాస్తుగా పెంచనిట్ఠా వందకోట్ల సొగసిరి[02:04.480] ఆస్తిగా అల్లేసుకో కొసరీ కొసరీ[02:08.960] చేయరా ముద్దుల దాడి ఇష్టమే నీ సందడీ[02:14.380] ముట్టడించి ముట్టేసుకోలేవా ఓ సారి చేజారీ[02:18.870] రా ఏ బంగరు నెక్లీసు నా ఒంటికి నచ్చట్లే[02:27.640] నీ కౌగిలితో నను సింగారించు[02:28.810] రా ఏ వెన్నెల జోలాలి నన్ను నిద్దర పుచ్చట్లే[02:34.440] నా తిప్పలు కొంచం ఆలోచించు[02:38.410] ఎందుకు పుట్టిందో పుట్టింది[02:42.420] ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది[02:46.130] పుడతానే నీ పిచ్చి పట్టింది[02:48.650] నీ పేరు పెట్టింది[02:50.640] వయ్యారం వోణి కట్టింది[02:53.410] గోరింట పెట్టింది[02:55.970] సామికి మొక్కులు కట్టింది[02:58.590] చుట్టమల్లే చుట్టేస్తాంది[03:01.370] ఆ చుట్టేస్తాంది చుట్టమల్లే చుట్టేస్తాంది[03:06.500] ఆ అరె రె రె చుట్టమల్లే చుట్టేస్తాంది[03:11.070] తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు[03:17.850]