[00:00.000] 作词 : Krishna Kanth[00:01.000] 作曲 : Krishna Kanth[00:08.070] ఎవరో వీరెవరో కలవని ఇరు ప్రేమికులా[00:15.620] ఎవరో వీరెవరో విడిపోని యాత్రికులా[00:23.290] వీరి దారొకటే మరి దిక్కులే వేరులే[00:31.260] ఊపిరొకటేలే ఒక శ్వాసల నిశ్వాసాల[00:39.110] ఆటాడే విదే ఇదా ఇదా[00:43.040] పదే పదే కలవడం ఎలా ఎలా[00:47.220] కల రాసే ఉందా, రాసే ఉందా[00:53.380] ఈ రాతలే దోబూచులే[01:09.090] ఈ రాతలే దోబూచులే[01:24.730][01:26.930] ♪[01:41.200] ఎవరో వీరెవరో కలవని ఇరు ప్రేమికులా[01:48.690] ఎవరో వీరెవరోవిడిపోని యాత్రికులా[02:12.720] ఖాళి ఖాళీగున్న ఉత్తరమేదో[02:16.440] నాతో ఏదో కథ చెప్పాలంటోందే[02:19.990] ఏ గూఢచారో గాఢంగా నన్నే వెంటాడెను ఎందుకో ఏమో[02:27.850] కాలం మంచు కత్తి గుండెల్లో గుచ్చే[02:31.440] గాయం లేదు గాని దాడెంతో నచ్చే[02:35.500] ఆ మాయే ఎవరే రాడా ఎదురే తెలీకనే తహతహ పెరిగే[02:43.490] నిజమా భ్రమ[02:45.330] బాగుంది యాతనే[02:46.980] కలతో కలో[02:49.050] గడవని గురుతులే[02:50.930] ఏదో జన్మ బాధే పోదే ప్రేమై రాదే[03:01.520] ఈ రాతలే దోబూచులే[03:16.730] ఈ రాతలే[03:18.200] ఏ గూఢచారో గాఢంగా నన్నేవెంటాడెను ఎందుకో ఏమో[03:24.570] దోబూచులే[03:25.650] ఆ మాయే ఎవరే రాడా ఎదురే తెలీకనే తహతహ పెరిగే[03:33.440] ఎవరో వీరెవరో కలవని ఇరు ప్రేమికులా[03:41.210] ఎవరో వీరెవరో విడిపోని యాత్రికులా[03:48.900]